AP Government Suspends Hathiramji Matham Arjun Das: హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు
హైకోర్టు ఆదేశాల మేరకు హధీరాంజీ మఠం మహంత్ అర్జున్ దాస్ పై ఏపీ దేవదాయ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. సన్యాసిగా ఉండాల్సిన మహంత్ గృహస్తుడిగా ఉన్నారని వచ్చిన ఆరోపణలకు, మఠం విలువైన ఆస్తులను అన్యాక్రాంతం చేసినట్లు సాక్ష్యాలు ఉండడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మహంత్ అర్జన్ దాస్ పై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు.