Troll on Power Cuts In AP: ఏపీలో కరెంట్ కోతలపై టీడీపీ నాయకుడి విన్నూత్న నిరసన| ABP Desam
AP లో Power cuts పై విన్నూత్న రీతిలో ట్రోల్ చేశారు TDP State Cultural Committe President Panthagani Narasimha Prasad. తోపుడు బండిపై లాంతర్లు, వినసకర్రలు అమ్ముతూ విన్నూత్న రీతిలో ఆయన ప్రభుత్వ వైఖరిని విమర్శించారు