Gollapalli Spinning Mill Fire: నూజివీడు మండలం గొల్లపల్లి స్పిన్నింగ్ గ్రామంలో భారీ ప్రమాదం|ABP Desam
Nuzivid మండలం Gollapalli Spinning Mill లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విన్టేజ్ స్పిన్నర్స్ ప్రైవేట్ లిమెటెడ్ లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగటంతో 30 కోట్ల రూపాయల ఆస్తి నష్టం అని యాజమాన్యం అంచనా వేస్తోంది.