Tragedy At Araku Valley: అరకులోయలో కరెంట్ క్వార్టర్స్ లో విషాదం|ABP Desam
Araku Valley లో Tragedy జరిగింది. కరెంట్ క్వార్టర్స్ లో కరెంటు వైరు పై పొరపాటున బట్టలు ఆరేయటంతో ప్రమాదం చోటు చేసుకుంది. భర్తను కాపాడేందుకు యత్నించిన భార్య ప్రాణాలు కోల్పోవటం స్థానికంగా విషాదాన్ని నింపింది