Madanapalle Tomatoes: కిలో టమోటా ఎంత అని అడిగి అవాక్కై వెనక్కి వెళ్లిపోవాల్సిందే..

Continues below advertisement

పెట్రోల్ ధరలతో అల్లాడిపోతున్న జనానికి ఇప్పుడు కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తాజగా టమోటా ధర వంద రూపాయలకు చేరడమే అందుకు కారణం. మదనపల్లె టమోటా మార్కెట్ లో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా మేలిమి రకం 30 కిలోల టమోటా బాక్స్ ధర 3 వేల రూపాయలు పలుకుతోంది. మేలిమి రకం టమోటా కిలో వంద రూపాయలకు చేరడం‌ ఇదే మొదటి సారి అని వ్యాపారులు, రైతులు చెబుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram