Tirumala Brahmotsavam: చంద్రప్రభ వాహనంపై వటపత్రశాయి అలంకారంలో మలయప్పస్వామి
Continues below advertisement
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధవారం రాత్రి కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామి వటపత్రశాయి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం.
Continues below advertisement
Tags :
Ttd Tirupati Tirumala Tirumala Temple Tirumala Brahmotsavam Tirumala Brahmotsavam Pics Tirumala Brahmotsavam