Fake Voters : కుప్పం లో దొంగ ఓట్లు వేయటానికి బస్సులో వచ్చిన తంబీలు!
తమిళం నుంచి ఆంధ్రకు దొంగ ఓట్లు వేయడానికి బస్సులో వచ్చిన అరవై మంది ప్రయాణికులను టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కుప్పంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. బస్సు అద్దాలు పగులగొట్టి, బస్సు గాలి తీసేసి ప్రయాణికులను దింపి పోలీసులకు అప్పజెప్పారు టిడిపి నాయకులు. బస్సు డ్రైవర్ ను స్థానికులు చితకబాదారు.