Watch: తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న విజయ్ దేవరకొండ

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహా, ఏపి దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సినీనటుడు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందజేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola