Tirupati: తిరుపతి రైల్వే స్టేషన్ పరిధిలో కోచ్ సర్వీసర్‌కు దేహశుద్ది.. ఎందుకో చూడండి
తిరుపతి రైల్వే స్టేషన్ పరిధిలో ఉండే రైల్వే కోచ్ క్లీనింగ్ కార్మికులు లైంగిక వేధింపులకు గురి చేస్తున్న కోచ్ సూపర్‌వైజర్ గుణశేఖర్ ను అందరు కలిసి దేహశుద్ధి చేశారు. తన కోరికలు తీర్చాలని తీర్చకపోతే డ్యూటీ ఇవ్వమని సుశీల అనే కార్మికురాలిని వేధిస్తున్న ఆయన్ను మహిళా సంఘాలు తిరుచానూరులోని ఓ ప్రైవేట్ లాడ్జికి పిలిపించి అతని నిజస్వరూపాన్ని వీడియో తీసి దేహశుద్ది చేశారు.