TTD Vigilence Officers Arrest MLC Shaik Sabjee: అధికారుల అదుపులో ఎమ్మెల్సీ
Continues below advertisement
టీటీడీ విజిలెన్స్ అధికారుల వలలో ఏలూరు టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చిక్కారు. వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫారసు లేఖలో విషయంలో అక్రమాలు చేసినట్టు అధికారులు గుర్తించారు.
Continues below advertisement