TTD Releases White Paper: ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ

ఈ ఏడాది కూడా టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశామని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమలలో అన్నమయ్య భవన్ లో పాలకమండలి సమావేశం ముగిసిన తర్వాత... అందులో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆయన వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల పంటల కొనుగోలుకు రైతు సాధికార సంస్థతో ఒప్పందం చేసుకున్నామన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola