Tirupati SV University Veterinary Doctors Protest: సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట | ABP Desam
Tirupati లోని SV University Veterinary Doctors ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు నిరసన విరమించేది లేదంటూ వర్సిటీ గేట్లు మూసివేసి బైఠాయించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు.