West Godavari జిల్లా Jangareddygudem లో కల్తీ సారా మరణాలపై ప్రతిపక్ష TeluguDesam చేస్తున్న ఆరోపణలపై Andhra Pradesh Assembly లో CM Jagan సమాధానం ఇచ్చారు. నాటు సారా అనేది ఈ రోజు కొత్తగా ఉన్నది కాదని, Chandrababu హయాం నుంచి ఉన్నదేనని జగన్ అన్నారు. మద్యపానాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని వివరించారు.
CM Jagan Sensational Comments on Jangareddygudem Incident: జంగారెడ్డిగూడెం ఘటనపై సీఎం జగన్ స్పందన
Continues below advertisement
Continues below advertisement