Tirupati Rains: తుపాన్ తీరం దాటినా తిరుపతిలో విస్తారంగా వర్షాలు
తిరుపతిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మాండోస్ తుపాన్ తీరం దాటినా సరే..... ఇవాళ అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రేపటిదాకా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Tags :
Telugu News Rains In Tirupati Tirupati ABP Desam Heavy Rains Mandous Mandous Cyclone Cyclone Effect