Tirupati Maternity Hospital : ప్రసూతి ఆసుపత్రి ముందు ప్రసవం ఘటనపై DMHO విచారణ | DNN | ABP Desam

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ముందు రోడ్డుపై గర్భిణి ప్రసవించిన ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గర్భవతి నడిరోడ్డుపై ప్రసవించేందుకు కారకులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola