Tirupati Devotees Rush: Tirumalaకు క్యూ కట్టిన భక్తజనం, దర్శనానికి 48 గంటలు | ABP Desam
వేసవి సెలవులు.. అందులోనూ వీకెండ్ అవ్వడంతో భక్త జనం శ్రీ వేంకటేశ్వరుడి దర్శనార్ధం క్యూ కడుతున్నారు. దీంతో కొండపై ఊహించని రీతిలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. శనివారం ఒక్కరోజే దాదాపు 89 వేల మంది భక్తులు వచ్చారట.. అంటే కరోనా తర్వాత ఇదే highest record. మరి వీరి దర్శనానికి ఎంత టైం పడుతోందంటే..!
Tags :
Tirumala Tirumala Temple Huge Devotees Rush At Tirumala Tirupati Temple Huge Devotees Rush At Tirumala