Fire Accident In Karakatta: భారీగా వ్యాపించిన మంటలు | Tadepalli Police | ABP Desam

Continues below advertisement

గుంటూరు జిల్లా తాడేపల్లి కరకట్టపై భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయిపోయిన అరటితోటకు నిప్పుపెట్టడంతో మంటలు చెలరేగాయి. కరకట్టకు ఇరువైపుల మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తోంది.  సకాలంలో స్పందించి  మంటలను ఆర్పి తమ పంటలకి ఎలాంటి నష్టం కలగకుండా  చూసినందుకు ఉండవల్లి, పెనుమాక రైతులు తాడేపల్లి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram