Tirumala Temple Closed: రాత్రి నుంచి తిరుమలలో దర్శనాలకు అనుమతి
ABP Desam
Updated at:
25 Oct 2022 05:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. మళ్లీ రాత్రి నుంచి దర్శనాలకు అనుమతించనున్నారు. అలిపిరి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు.