Srikalahasti Temple : Solar, Lunar Eclispe లోనూ ఈ గుడికి వెళ్లొచ్చు | DNN | ABP Desam

సూర్య చంద్ర గ్రహణాలు వచ్చాయంటే దేశంలోని అన్ని ఆలయాలను మూసివేయడం అనవాయితీ. అదే సమయంలో నక్షత్రం, రాశుల అధారంగా గ్రహణ దోషాలకు పరిహారం చేయించుకుంటారు. కానీ గ్రహణ సమయంలో ఆలయం తెరిచి ఉండటమే కాదు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించే ఆలయం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola