Tirumala Srivari Vasantotsavam: తిరుమలలో ఘనంగా ప్రారంభమైన సాలకట్ల వసంతోత్సవాలు| ABP Desam
Continues below advertisement
Tirumala Srivari సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంత మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయ్యప్పస్వామికి వైభవంగా వసంతోత్సవాన్ని నిర్వహించారు.
Continues below advertisement