Tirumala Srivari Kalyanotsavam : శ్రీనివాసకల్యాణం ఎప్పుడు మొదలైంది ఏంటీ ప్రత్యేకత? | DNN | ABP Desam

కలియుగ వైకుంఠం నిత్య కల్యాణం పచ్చ తోరణం. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. గోవింద నామ స్మరణతో నిత్యం సందడిగా ఉండే ఇల వైకుంఠంలో స్వామివారికి నిత్య కళ్యాణోత్సవాన్ని నిర్వహించటం ఆనవాయితీ. అసలు శ్రీదేవి భూదేవి సమేత మలయ్యప్పస్వామికి ఈ కళ్యాణోత్సవాన్ని ప్రారంభించింది ఎవరు. చరిత్ర ఏంటీ ఈ వీడియోలో చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola