Tirumala Drone Visuals | TTD Vigilence: తిరుమల డ్రోన్ విజువల్స్ అంటూ Viral అవుతున్న Video| ABP Desam
తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ తో చిత్రీకరించినట్టుగా చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలయ పరిసరాల్లో డ్రోన్లు, విమానాలపై నిషేధమున్నా ఇది ఎలా జరిగిందంటూ భక్తులు మండిపడుతున్నారు.