Tirumala Cheetah Attack: బాలుడ్ని తీసుకెళ్లిన చిరుత, అప్పుడు ఏం జరిగింది..?

తిరుమల అలిపిరి నడకమార్గంలోని ఏడో మైలు వద్ద ఐదేళ్ల బాలుడ్ని చిరుత లాక్కెళ్లింది. అయితే స్థానికులు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ వెంటే వెళ్లటంతో చిరుత... బాలుడ్ని వదిలేసి వెళ్లిపోయింది. ఆ ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షితో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola