Pawan Kalyan Varahi Yatra: Hello Ap Bye Bye YCP నినాదాన్ని తీసుకొచ్చిన పవన్

వారాహి విజయయాత్రతో దూసుకుపోతున్న జనసేనాని పవన్ కల్యాణ్... ఇప్పుడు ఓ సరికొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అదే హలో ఏపీ, బైబై వైసీపీ. దాని వెనుక ఉన్న వ్యూహమేంటో ఈ వీడియోలో చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola