Tirumala Brahmotsavalu: హంస వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు
ABP Desam
Updated at:
28 Sep 2022 09:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు రాత్రి హంస వాహనంపై మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.