MLA Kapu Ramachandra Reddy: ప్రతి ఇంటికీ వెళ్లాలని సీఎం చెప్పారన్న కాపు రామచంద్రారెడ్డి
ఎమ్మెల్యేలందరితో సీఎం జగన్ వర్క్ షాప్ ముగిసిన తర్వాత MLA కాపు రామచంద్రారెడ్డి ... ఏబీపీ దేశంతో మాట్లాడారు. ప్రతి ఇంటికీ వెళ్లాలని సీఎం చెప్పినట్టు ఆన వెల్లడించారు.