Byreddy Siddharth Reddy: వచ్చే ఎన్నికల్లో YCP ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న సిద్దార్థ్
వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కామెంట్లు చేశారు.