Complaint Against Balakrishna: హిందూపురంలో బాలకృష్ణపై ఫిర్యాదు
Continues below advertisement
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనపడట్లేదని, చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారని... వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పలువురు హిజ్రాలు ఫిర్యాదు చేశారు. వారికి వైసీపీ నాయకులు మద్దతు తెలిపారు.
Continues below advertisement