Tirupati TDP YSRCP Clash | నామినేషన్ వేసేందుకు వెళ్లి రాళ్లు పెట్టి కొట్టుకున్నారు | ABP Desam
Tirupati TDP YSRCP Clash | తిరుపతిలో నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహత్ రెడ్డి ఒకే టైమ్ నామినేషన్ వేసేందుకు తిరుపతి ఆర్డీవో ఆఫీసుకు వచ్చారు. అదే టైమ్ లో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీగా తిరుపతి ఆర్డీవో ఆఫీసుకు చేరుకున్నారు.