Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూ

Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వీరాంజనేయులు. టిప్పర్ డ్రైవరైన తనకు ఎమ్మెల్యే టికెట్ ను సీఎం జగన్ ఇవ్వటం సామాన్యులకు అధికారం ఇవ్వటమటమన్నారు వీరాంజనేయులు.ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిచి సీఎం జగన్ కు గిఫ్ట్ ఇస్తానన్నంటున్న వీరాంజనేయులుతో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola