Sajjala RamakrishnaReddy : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి | ABP Desam
ABP Desam
Updated at:
12 Feb 2022 07:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTirumala Srivari ని AP Deputy Chief Minister NarayanaSwamy, Govt Advisor Sajjala Ramakrishnareddy దర్శించుకున్నారు. ఉదయం VIP Breakలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న సజ్జల, నారాయణస్వామికి TTD అధికారులు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల విభజన, కోవిడ్ కారణంగా రాష్ట్రం ఆర్ధికంగా కృంగి పోయిందన్నారు. లేదంటే AP No.1 గా దేశంలో నిలబడేదని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో జగనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్లు నారాయణ స్వామి తెలిపారు.