Red Sandal Smugglers Arrest: పోలీసులనే బురిడి కొట్టిద్దామనుకున్నారు! | Chittoor | ABP Desam
చిత్తూరు జిల్లావ్యాప్తంగా స్మగ్లర్లు కోసం టాస్క్ ఫోర్స్ మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి 127 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని,ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు చేసి రెండు కార్లు, మూడు మోటారు సైకిళ్ళు సీజ్ చేశారు..