Ramana Deekshitulu: కల నెరవేరదూ.. ట్వీట్లు ఆగవు.. మళ్లీ లైమ్ లైట్ లోకి రమణ దీక్షితులు
Continues below advertisement
రమణ దీక్షితులు మళ్లీ వార్తల్లోకి వచ్చారు. తమకు ప్రభుత్వం ముఖ్యంగా సీఎం జగన్ వరం ఇచ్చినా పూజారి కానివ్వడం లేదన్నట్టు ఈసారీ మరో ట్వీట్ చేశారు. ఓ అడ్మిన్ కారణంగా తామంతా తిరుమలేశుడి కైంకర్యాల్లో పాల్గొనలేకపోతున్నామని వాపోతూ ట్వీట్ చేశారు. జగన్ కు ట్యాగ్ చేశారు. ఈసారైనా ఆయన మొర సీఎం జగన్ వింటారో లేదో చూడాలి.
Continues below advertisement