Tirupati Railway Station Re Development | మీరు చూసిన పాత తిరుపతి రైల్వేస్టేషన్ ఇక కనపడదు | ABP Desam

Continues below advertisement

మనమంతా తిరుపతి రైల్వేస్టేషన్ ను చూసే ఉంటాం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతూ ఓ ఆలయంలో ఉన్నామా అన్నట్లుగా అనుభూతి కలిగించేలా ఆ రైల్వే స్టేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ గోపురాల రైల్వేస్టేషన్ ఇక కనపడదు. ఎందుకు పాత రైల్వే స్టేషన్ ను ఎందుకు కూల్చేస్తున్నారు..ఈ వీడియోలో చూద్దాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram