Pregnant Walks 65 Kilometers: రెండు రోజులు తిండి లేకుండా 60 కిమీ ఎందుకు నడిచానంటే? | ABP Desam

Continues below advertisement

తిరుపతి నుంచి నాయుడుపేటకు 65 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన గర్భిణి వర్షిణి దీనగాధ ఇది. తన భర్త తాగుబోతు అని గర్భిణీ అని చూడకుండా కొట్టేవడని చెప్తోంది. మరి తను అంత దూరం నడవడానికి రీజన్ ఏం చెప్పిందంటే..?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram