MLA Chittibabu Questioned By Locals: మమ్మల్నీ పట్టించుకోండి సారూ! | ABP Desam

అయినవిల్లి కొండుకుదురులో పర్యటించిన గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు చేదు అనుభవం ఎదురైంది. గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా వెళ్లిన ఎమ్మెల్యే చిట్టిబాబుకు తమ గ్రామాన్ని పట్టించుకోవట్లేదని ఓ మహిళ లెఫ్ట్ ఎండ్ రైట్ ఇచ్చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola