Police Arrest Tirupati Ambulance Drivers:రుయా,స్విమ్స్ ఆసుపత్రుల్లో అంబులెన్స్ ధరలపట్టికలు|ABP Desam
Continues below advertisement
Tirupati ruia ఘటనలో ఆరుగురు అంబులెన్స్ డ్రైవర్లను అరెస్ట్ చేసినట్లు Alipiri పోలీసులు తెలిపారు. DSP మురళీకృష్ణ నిర్వహించి ఘటనకు కారణమైన అంబులెన్స్ డ్రైవర్లను అరెస్ట్ చేసినట్లు వివరించారు. ధరల పట్టికలను ఏర్పాటు చేసి నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement