Tirumala: తిరుమలలొ ఘనంగా పవిత్రోత్సవాలు.. వేడుకగా స్నపన తిరుమంజనం
Continues below advertisement
తిరుమలలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి జరుగుతున్న వేడుకలు.. భక్తులను అలరిస్తున్నాయి. రేపటితో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
Continues below advertisement