Nara lokesh Condolences Ruia Hospital Victims: తిరుపతి రుయా బాధితులకు నారాలోకేష్ పరామర్శ|ABP Desam

Continues below advertisement

Tirupati Ruia ఆసుపత్రిలో Ambulance యజమానులు ప్రవర్తించిన తీరు బాధాకరమని ఏపీ లో ఉన్నామా లేక బీహార్ లో ఉన్నామో అర్థం కావడం లేదని TDP జాతీయ ప్రధాన కార్యదర్శి Nara Lokesh పేర్కొన్నారు. రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటన పై నారా లోకేష్.... బాధిత కుటుంబం తో Video call లో మాట్లాడి పరామర్శించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram