Tirupati MP Gurumoorthy Interview | ఎస్వీ యూనివర్సిటీలో NIELIT సెంటర్ ఏర్పాటుకు లైన్ క్లియర్ | ABP
తిరుపతి SV యూనివర్సిటీలో NIELIT సెంటర్ ఏర్పాటుకు కేంద్రంకు గ్రీన్ సిగ్నల్ తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.దీని వెనుక సీఎం జగన్ కృషి ఎంతో ఉందని తిరుపతి ఎంపీ గురునాథ్ అన్నారు. ఇంతకు ఏంటీ ఈ సెంటర్..? దీని వల్ల యువతకు కలిగే ప్రయోజనం ఏంటో వివరిస్తున్న ఎంపీ గురునాథ్ తో ABP Desam Face 2 Face.