Kriti Sanon Om Raut in Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆదిపురుష్ టీమ్ | DNN | ABP Desam
తిరుమల శ్రీవారిని ఆదిపురుష్ మూవీ టీం దర్శించుకుంది. వేకువజామున శ్రీనివాసుడి అర్చన సేవలో ఆదిపురుష్ చిత్ర హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్, సంగీత దర్శకుడు అజయ్ అతుల్ కలిసి శ్రీనివాసుడి సేవలో పాల్గోని ఆశీస్సులు పొందారు