Om Raut Kiss Kriti Sanon in Tirumala : తిరుమలలో వివాదాస్పదంగా డైరెక్టర్ ఓంరౌత్ ప్రవర్తన | DNN | ABP
తిరుమల శ్రీవారిని ఆదిపురుష్ చిత్ర బృందం దర్శించుకుంది. డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతిసనన్ స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్నారు. బయటకు వచ్చిన తర్వాత డైరెక్టర్ ఓం రౌత్ ప్రవర్తించిన తీరు వివాదస్పదంగా మారింది.