Tirupati MP Candidate Chinta Mohan Interview | తిరుపతిలో విజయంపై ఎంపీ అభ్యర్థి చింతామోహన్ ధీమా | ABP
ఆరు సార్లు తిరుపతి ఎంపీగా, కేంద్రమంత్రిగా సేవలందించిన తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డా. చింతామోహన్ ఏడోసారి ఎంపీగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ మళ్లీ వైభవం సాధిస్తుందంటున్న చింతామోహన్ తో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.