Pawan Kalyan on CM Jagan | తెలుగు హీరోలను సీఎం జగన్ దారుణంగా అవమానించారు | ABP Desam
తెలుగు హీరోలను సీఎం జగన్ దారుణంగా అవమానించారని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీ ఇబ్బందుల గురించి మాట్లాడటానికి వెళ్తే నడిపించి, భోజనం కూడా పెట్టకుండా పంపించారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.