Minister Avanthi Srinivas: Tirumala Srivaru ని దర్శించుకున్న ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్| ABP Desam
AP MInister Avanthi Srinivas Tirumala Srivari ని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం టూరిజంపై మంత్రి మీడియాతో మాట్లాడారు