Srisaila Mallanna on Silver Chariot: శ్రీశైలంలో కన్నుల పండువగా వెండిరథోత్సవం..!| ABP Desam
Srisailam లో Silver Chariot పై శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత సహస్ర దీపాలకంరణసేవ జరగగా అనంతరం రథంపై ఆసీనులైన స్వామి అమ్మవార్లు భక్తులకు అభయప్రదానం చేశారు.