Dharmana Sensational Comments:మాజీ సీఎం చంద్రబాబును ఆకాశానికి ఎత్తిన డిప్యూటీ సీఎం ధర్మాన| ABP Desam

Continues below advertisement

Deputy CM Dharmana Krishna Das మాజీ CM Chandra babu Naidu ను ప్రశంసించారు. ఆయన విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పద్నాలుగేళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని విజ్ఞతతో పరిపాలించిన చంద్రబాబు ప్రతిపక్షం గానూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram