Michuang Cyclone Impact On Tirumala: తిరుమలపై తప్పిన పెనుప్రమాదం.. ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది..!

మిగ్ జాం తుపాను ప్రభావం తిరుమలపైనా గట్టిగానే ఉంది. తిరుమల కొండ మీద, అలాగే తిరుపతి నగరంలో రెండు పెనుప్రమాదాలు తప్పాయి. ఆస్తినష్టం మాత్రమే జరిగింది కానీ ప్రాణనష్టం జరగకపోవటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola