Michaung Cyclone Effect Live Updates: మిగ్ జాం తుపాను ధాటికి తీరంలో అలల ఉద్ధృతి, కోస్తాంధ్రలో భారీ వర్షాలు
మిగ్ జాం తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వరుసగా రెండో రోజు తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. కళింగపట్నం బీచ్ నుంచి ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి ఆనంద్ వివరిస్తారు.