Leopard At SV University: తిరుమల ఘటన మరువకముందే నగరంలో చిరుత కలకలం

తిరుమల మెట్లమార్గంలో చిరుత దాడిలో చిన్నారి మృతి ఘటన మరువకముందే.... తిరుపతి నగరంలో మరో చిరుత సంచారం కలకలం రేకెత్తిస్తోంది. ఎస్వీ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్ లో చిరుతను చూసినట్టు భయాందోళనకు గురైన విద్యార్థులు చెబుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola